Sunday 7 January 2018

We met our honorable CM sir on 01.01.2018

*హైదరాబాద్*
👉 *108 ఉద్యోగ మిత్రులకు* 
 *తెలిజేయు విషయం*

 *తెలంగాణ108ఉద్యోగులసంఘం* ను ఏ లక్ష్యాల సాదనకోసం ఏర్పాటు చేశామెు.

👉ఆ లక్ష్యల సాదనకు 7మందితో ప్రారంభమైన మన అసోషియేషన్ నేడు 1000 మంది సభ్యులకు చేరుకుంది.

 *తెలంగాణ108ఉద్యోగులసంఘం*  అనేది ఉద్యోగులకు ఏమి కావాలో వాటిని ఎలా సాదించాలో అన్నదానిపై పూర్తిస్థాయిలో అవగాహణ కలిగిన సంఘం.
👉గతంలో ఏ యూనియన్ కు ,ఏ అసోషియేషన్ కు సాద్యం కాని విదంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని 2సార్లు కలవడం జరిగింది.
👉 *మెుదటగా మార్చ్ 14 2017న* కలవడం జరిగింది.
మన అసోషియేషన్ ఆద్వర్యంలో మార్చ్ 7 2017న ఇందిరా పార్క్ దగ్గర దాదాపు 450 మందితో
👉 *సేవకు సై పోరుకు జై* 
అన్న నినాదంతో దర్న చేయడం జరిగిందిదాని తరువాత *మనకు పిలుపు రావడంతో* 
గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది.
 *15, 16 మార్చ్ రెండు రోజులు ప్రగతి భవన్* లోనే ఉండి ముఖ్యమంత్రి గారితో  మాట్లాడితె మీకు న్యాయం చేస్తాము అని *16న 4000 రూపాయల పెంపుకు ఆమెూదం తెలపడం జరిగింది.* 
దాని తరువాత మిగిలి ఉన్న మన సమస్యలపై *పేపరు రూపకంగా, డైరెక్ట్ గా*  లేబర్ కమీషనర్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు అందరిని కలిసి ప్రతిఒక్కరికి లెటర్స్ ఇచ్చి మళ్ళి వాటిపై అందరితో కలి మాడటం జరిగింది.
నవంబర్ 16న మనం మన *తెలంగాణ108ఉద్యోగులసంఘం*  తరపున మీటింగ్ పెట్టి మనం చేస్తున్న పనులపై మద్యాహ్నం 1.20 నుండి రాత్రి 9.25 నిమిషాల వరకు వివరించడం జరిగింది.
👉నవంబర్ న ఉద్యోగుల కోసం వెబ్ సైట్ ను ఆవిష్కరించాము.
దాని ఉపయెూగం గురించి వివరించాము.
👉ఉద్యోగుల హక్కుల సాదన కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నం.
👉అపస్మారక స్థితిలోకి వెళ్ళి మన మరికల్ పైలట్ విజయ్ ప్రసాద్ గారికి 50,000 ఆర్దిక సహాయం అందజేసాం.
👉సరూర్ నగర్ పైలట్ నగేష్ గారి కుటుంబానికి తక్షణ ఖర్చుల నిమిత్తం  5000 అందించడం జరిగింది.
👉 *అవకాశం కల్పించుకొని* 
 *జనవరి 1 2018న మన గౌరవ ముఖ్యమంత్రి* *గారినికలిసి* మన *తెలంగాణ 108 లో పనిచేస్తున్న ఉద్యోగులందరి* *సమస్యలపై , వినతి పత్రం ఇచ్చి వివరించడం జరిగింది* .
👉 *మన సమస్యలపై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అత్యంత సానుకూలంగ స్పందించారు.* 
👉 *మనకు ఒక స్పష్టమైన హామినీ ఇవ్వడం జరిగింది* 
మన *తెలంగాణ108ఉద్యోగులసంఘం* 
 *ప్రధాన  మెుదటి లక్ష్యం* ఏంటో అందరికి తెలుసు.
👉 *దానితోపాటు మిగిలిన మూడు విషయాలపై దాదాపు 35 నిమిషాలపాటు చర్చించడం జరిగింది.* 
అవి ఏమిటి అనేది మీటింగ్ లో చెపుతాము.
👉 *1 జనవరి 2018 మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల స్పందన సూపర్* .
👉 *అతి తొందరలోనే మనకు మంచి రోజులు* 
👉 *అతి త్వరలోనే మరో బేటి* 
👉 రాబోయే రోజులు చాల కీలకమైని మనమందరం మన యూనిటిని చాటుదాం.
 *108* *ఉద్యోగుల ఐక్యత వర్దిల్లాలి* 

 *తెలంగాణ108ఉద్యోగులసంఘం* 
    *రాష్ట్ర కమిటి*

No comments:

Post a Comment