Thursday 11 January 2018

యచకురాలు అంబులెన్స్ లో డెలివరీ 

Monday 8 January 2018

United medak district meeting
ఈరోజు రామయన్ పేట లో  తెలంగాణ 108 ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మెదక్, సిద్దిపేట మరియు సంగారెడ్డి జిల్ల్లాల  కు నూతన కార్యవర్గాన్ని అధ్యక్షుల ను,ప్రధాన కార్యదర్శుల లను ఉపాధ్యక్షుల  ను ఎన్నుకోవడం జరిగింది.

Tekulapally RTA Case has been done by Tekulapally Ambulance







Gd evng.yesterday n8t RTA in tekulapally at 21:38 fixed object LARRY  accident.(between Larry&tree) Bhadradrikothagudem dist. Tekulapally.

Delivery in PHC


Victim name Preeti 20/f gravida2 villege  macharm mandal penpahad district suryapet  call time 9:31 delivery conduct time 9:55 before delivery conduct to inform hospital staff

Sunday 7 January 2018

Suryapet district elections


*హైదరాబాద్*
 *తెలంగాణ108ఉద్యోగులసంఘం* ఆద్వర్యంలో *సూర్యపేట* జిల్లాలో వున్న *ప్రతి ఉద్యోగి* ఓటింగ్ లో పాల్గొని  జిల్లాలో నూతన అద్యక్ష , కార్యదర్శులను ఎన్నుకోవడం జరిగింది.
జిల్లా అద్యక్షునిగా *గందం నగేష్* ,కార్యదర్శిగా *జాటంగి సైదులు* , వైస్ ప్రెసిడెంట్ గా *నక్క శ్రీనివాస్* , ట్రెసరర్ గా *షేక్ ముజీబ్* లను ఎన్నుకోవడం జరిగింది.

 *హైలెట్స్*
👉 *ప్రతి ఉద్యోగి తన ఓటు హక్కును వినియెూగించుకోవడం*
👉 *యూనియన్ పరంగా ప్రతి ఉద్యోగిని టచ్ చేయడం*.

 *తెలంగాణ108ఉద్యోగులసంఘం*
     *రాష్ట్ర కమిటి*

We met our honorable CM sir on 01.01.2018

*హైదరాబాద్*
👉 *108 ఉద్యోగ మిత్రులకు* 
 *తెలిజేయు విషయం*

 *తెలంగాణ108ఉద్యోగులసంఘం* ను ఏ లక్ష్యాల సాదనకోసం ఏర్పాటు చేశామెు.

👉ఆ లక్ష్యల సాదనకు 7మందితో ప్రారంభమైన మన అసోషియేషన్ నేడు 1000 మంది సభ్యులకు చేరుకుంది.

 *తెలంగాణ108ఉద్యోగులసంఘం*  అనేది ఉద్యోగులకు ఏమి కావాలో వాటిని ఎలా సాదించాలో అన్నదానిపై పూర్తిస్థాయిలో అవగాహణ కలిగిన సంఘం.
👉గతంలో ఏ యూనియన్ కు ,ఏ అసోషియేషన్ కు సాద్యం కాని విదంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని 2సార్లు కలవడం జరిగింది.
👉 *మెుదటగా మార్చ్ 14 2017న* కలవడం జరిగింది.
మన అసోషియేషన్ ఆద్వర్యంలో మార్చ్ 7 2017న ఇందిరా పార్క్ దగ్గర దాదాపు 450 మందితో
👉 *సేవకు సై పోరుకు జై* 
అన్న నినాదంతో దర్న చేయడం జరిగిందిదాని తరువాత *మనకు పిలుపు రావడంతో* 
గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది.
 *15, 16 మార్చ్ రెండు రోజులు ప్రగతి భవన్* లోనే ఉండి ముఖ్యమంత్రి గారితో  మాట్లాడితె మీకు న్యాయం చేస్తాము అని *16న 4000 రూపాయల పెంపుకు ఆమెూదం తెలపడం జరిగింది.* 
దాని తరువాత మిగిలి ఉన్న మన సమస్యలపై *పేపరు రూపకంగా, డైరెక్ట్ గా*  లేబర్ కమీషనర్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు అందరిని కలిసి ప్రతిఒక్కరికి లెటర్స్ ఇచ్చి మళ్ళి వాటిపై అందరితో కలి మాడటం జరిగింది.
నవంబర్ 16న మనం మన *తెలంగాణ108ఉద్యోగులసంఘం*  తరపున మీటింగ్ పెట్టి మనం చేస్తున్న పనులపై మద్యాహ్నం 1.20 నుండి రాత్రి 9.25 నిమిషాల వరకు వివరించడం జరిగింది.
👉నవంబర్ న ఉద్యోగుల కోసం వెబ్ సైట్ ను ఆవిష్కరించాము.
దాని ఉపయెూగం గురించి వివరించాము.
👉ఉద్యోగుల హక్కుల సాదన కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నం.
👉అపస్మారక స్థితిలోకి వెళ్ళి మన మరికల్ పైలట్ విజయ్ ప్రసాద్ గారికి 50,000 ఆర్దిక సహాయం అందజేసాం.
👉సరూర్ నగర్ పైలట్ నగేష్ గారి కుటుంబానికి తక్షణ ఖర్చుల నిమిత్తం  5000 అందించడం జరిగింది.
👉 *అవకాశం కల్పించుకొని* 
 *జనవరి 1 2018న మన గౌరవ ముఖ్యమంత్రి* *గారినికలిసి* మన *తెలంగాణ 108 లో పనిచేస్తున్న ఉద్యోగులందరి* *సమస్యలపై , వినతి పత్రం ఇచ్చి వివరించడం జరిగింది* .
👉 *మన సమస్యలపై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అత్యంత సానుకూలంగ స్పందించారు.* 
👉 *మనకు ఒక స్పష్టమైన హామినీ ఇవ్వడం జరిగింది* 
మన *తెలంగాణ108ఉద్యోగులసంఘం* 
 *ప్రధాన  మెుదటి లక్ష్యం* ఏంటో అందరికి తెలుసు.
👉 *దానితోపాటు మిగిలిన మూడు విషయాలపై దాదాపు 35 నిమిషాలపాటు చర్చించడం జరిగింది.* 
అవి ఏమిటి అనేది మీటింగ్ లో చెపుతాము.
👉 *1 జనవరి 2018 మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల స్పందన సూపర్* .
👉 *అతి తొందరలోనే మనకు మంచి రోజులు* 
👉 *అతి త్వరలోనే మరో బేటి* 
👉 రాబోయే రోజులు చాల కీలకమైని మనమందరం మన యూనిటిని చాటుదాం.
 *108* *ఉద్యోగుల ఐక్యత వర్దిల్లాలి* 

 *తెలంగాణ108ఉద్యోగులసంఘం* 
    *రాష్ట్ర కమిటి*

VIKARABAD DISTRICT ELECTIONS


*తెలంగాణ 108 ఉద్యోగుల సంఘం* అధ్యక్షుడు
గౌ శ్రీ. *అశోక్ పల్లె* గారి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా 108 యూనియన్ అధ్యక్షునిగా _Md వస్సీయోద్దిన్_ గారిని ఏకగ్రవంగా ఎన్నుకున్నారు.
అలాగే జనరల్ సెక్రటరీగా _E. చందు గౌడ్_, మరియు కోశాధికారిగా _S. సురేష్ రావు_ గార్లనీ కూడా ఏకగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌ శ్రీ Md షబ్బీర్ అహ్మద్ ( సీనియర్ ట్రేడ్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్) గారు అలాగే తెలంగాణ 108 ఉద్యోగుల సంఘం నాయకులు మరియు వికారాబాద్ జిల్లా EMT, PILOT లు హాజరు అయ్యారు.

Mahabubnagar ambulance staff conducted two deliveries in night shift

Pilot Ashok mahabubnagar district president , Emt Venkatesh has been conducted two deliveries in the night 

Live Discussion in Sneha tv about 108 Employees


Rs.5000 helped to Saroornagar PILOT Nagesh

*ప్రభుత్వ పథకమైన 108 అంబులెన్స్ సర్వీస్లో పనిచేస్తు వచ్చే చాలిచాలని జీతంతో కుటుంబాన్ని పోషించలేక ,* *ఉన్న చిన్నపాటి అప్పులను తీర్చలేక తీవ్రమైన మనోవేదనకు గురై తనువు చాలించిన సరూర్ నగర్* *పైలెట్ నగేష్ అన్నగారి కుటుంబానికి తక్షణ సాయంగా* *తెలంగాణ108ఉద్యోగులసంఘం తరపున 5000* *రూపాయలను వారి కుటుంబ సబ్యులకు అందజేయడం*  *జరిగింది.ఈ సందర్బంగ నగేష్ అన్న కుటుంబానికి ప్రగాడ సానుబుతిని తెలియజేసాము.* 
 *ఈ కార్యక్రమంలో రాష్ట్ర అద్యక్షులు అశోక్ పల్లె , శ్రీనివాస్ , ప్రవీణ్ , మహెందర్ , పప్పుల వెంకన్న ,సదానందం , అశోక్ , నరేష్ , ఆఫీస్ సెక్రెటరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.*

Telangana108Employees Association helped to Vijay Prasad


Ambulance staff proved theirs honesty

Mahabubnagar district president
 B Ashok , General Secretary Yadaiah
Emt and Pilot money handed over to hospital staff and they proved their honesty

Kothakota ambulance staff handover money to police

Kothakota ambulance staff money handover to police Rs.25490

Emt Ramu Pilot Chandra shekar

Mahaboobnagar District meeting



New district committies elected to Jogulamba-Gadwal , Mahabubnagar , Nagarkurnool , Wanaprthy districts.
Sri.Srinivas Goud MLAmahabubnagar was attended as chief guest 

Achampet ambulance staff conducted delivery

తేదీ18.12.2017 మంగళవారం రాత్రి 8:30 సమయంలో మహేశ్వరి అనే మహిళ,,వయస్సు 22 సంవత్సరాలు. గ్రామం:చిట్లంకుంట.మొదటి కాన్పు. అచ్చంపేట ఆసుపత్రికి తరలిస్తుండగా  మార్గం మధ్యలో 108 అంబులెన్స్ లోనే ప్రసవం జరిగి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ బాల్ నారాయణ  తగిన చికిత్స అందించారు.తల్లి, బిడ్డను పైలెట్ వాహద్అలీ అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.