Thursday, 30 August 2018
Wednesday, 14 February 2018
Mominpet ambulance delivery
ఏరియా ఆసుపత్రి చెయ్యలేని పనిని మన 108 సిబ్బంది చేశారు!
వివరాల్లోకి వెళితే....
వికారాబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రి కి ప్రసవానికి అని వచ్చిన
వ.25.సం/లు గల లక్ష్మి పురిటి నొప్పులతో బాధ పడుతుంటే. ఇక్కడ కాదని హైదరాబాద్ రెఫెర్ చెయ్యడంతో 108 లో తీసుకెళ్లే క్రమంలో మధ్యలో నొప్పులు అధికమవగా EMT రాజ్ కుమార్ ప్రసవం చేశారు. లక్ష్మికి పండంటి మగ శిశువు పుట్టడంతో. కుటుంబ సభ్యులు ఆసుపత్రి వారిని ద్వేషిస్తూ మన 108 సిబ్బంది EMT.రాజ్ కుమార్,PILOT.వసియుద్దిన్ ని మెచ్చు కున్నారు.
RTA CASE BETWEEN Shankarpally and yenkathala
మోమిన్ పేట్ మండలం ఎన్కతల గ్రామానికి చెందిన విజేందర్ రెడ్డి 25 సం/గల వ్యక్తికి తీవ్ర గాయాలు.
ఈ అర్థరాత్రి శంకర్ పల్లి వైపు నుండి ఎన్కతల గ్రామానికి స్కూటర్ పై వస్తుండగా దేవరంపల్లి దగ్గర అడవి పందిని ఢీ కొనడంతో అదుపుతప్పి పడిపోయాడు.
తలకు తీవ్ర గాయాలు అవడంతో 108 సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్తితి విషమంగా ఉందని అక్కడి నుండి హైదరాబాద్ కి తరలించినట్టు 108 సిబ్బంది క్రిష్ణ, పవన్. లు తెలిపారు.👇🏻
Monday, 8 January 2018
Subscribe to:
Posts (Atom)