Thursday, 30 November 2017
Wanaparthy ambulance staff delivery case
✍️ అంబులెన్స్ లో ప్రసవం ✍️
వనపర్తి కాశీoనగర్ నాగమ్మ తండా నుండి 108 అంబులెన్స్ లో వనపర్తి కి వస్తుండగా వనపర్తి అంబులెన్స్ లో ప్రసవం జరిగింది.
భాగ్యలక్ష్మి 23 years % చెంధృ .
3 వ కాన్పు ..మగ శిశువు (Male baby).
తల్లి , బిడ్డ క్షేమం గా వున్నారు.
అంబులెన్స్ సిబ్బంది
EMT విష్ణు, పైలట్ జహంగీర్ లు వైద్య సేవలు అందించారు.
వనపర్తి జిల్లా ఆసుపత్రి లో admit చేశారు.

Sunday, 26 November 2017
Saturday, 25 November 2017
Bhadradri kothagudem district area hospital labor pains referral Case
భధ్రాద్రి కొత్తగూడెం ఏరియా హాస్పటల్ లో డెలివెరికి వచ్చిన సుష్మ కు డెలివరి చేయకుండ కాళ్ళ వాపులు ఉన్నవి , డెలివరి సమయంలో తలకు బదులుగా కాళ్ళు వచ్చాయని ఖమ్మం జిల్లా హాస్పటల్ కు రిపర్ చేయగా 108 అంబులెన్స్ లో ప్రసవం చేసిన ఎమర్జెన్సి మెడికల్ టెక్నిీషియన్ ఉజ్వల్ కుమార్ , పైలట్ రామారావు
మనవసేవే మాదవ సైవ అని ముందుకు వెళ్తున్న 108 మిత్రులకు కృతజ్ఞతలు
మనవసేవే మాదవ సైవ అని ముందుకు వెళ్తున్న 108 మిత్రులకు కృతజ్ఞతలు
Subscribe to:
Posts (Atom)